మనుస్మృతి

మంటలు రేపుతున్న మనువాద కూటమిపై వర్దెల్లి మురళి ఎడిటోరియల్ ఫీచర్డ్ ఇమేజ్

మంటలు రేపుతున్న మనువాద కూటమి.. ఏపీలో కొత్త సామాజిక విభజనకు తెరలేపుతున్న రాజకీయాలా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ “మనువాదం”, “దళిత హక్కులు”, “సామాజిక వివక్ష” వంటి అంశాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ వర్దెల్లి మురళి రాసిన సంపాదకీయంలో ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు రాజకీయ, ...