భోగాపురం భూసేకరణ
భూమి కోసం భోగాపురం రైతుల పోరుబాట.. అర్ధనగ్న ప్రదర్శనతో ప్రభుత్వానికి షాక్!
By Andhra Admin
—
భోగాపురంలో భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల నిరసన తీవ్రరూపం దాల్చింది. తమకు తెలియకుండానే భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపిస్తూ రైతులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. డేటా సెంటర్ కోసం భూములు ఇవ్వబోమని స్పష్టం ...





