భోగాపురం ఎయిర్‌పోర్ట్ రైతుల పరిహారం నిరసన
పరిహారం కోరిన రైతులకు జేసీబీ శిక్షా..? భోగాపురంలో కలిచివేస్తున్న దృశ్యాలు
By Andhra Admin
—
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం భూముల సేకరణ చేపట్టిన నేపథ్యంలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు రావాల్సిన న్యాయమైన పరిహారం ...





