భోగాపురం ఎయిర్‌పోర్టు వివాదం

భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్‌పై గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు, చంద్రబాబు శంకుస్థాపన - జగన్ హయాంలో నిర్మాణం అంటూ చేసిన ఆరోపణలు

కొబ్బరికాయ కొట్టి.. గుమ్మడికాయ కట్టింది మాత్రమే బాబు..! భోగాపురం ఎయిర్‌పోర్టు కట్టింది మాత్రం జగన్ ప్రభుత్వమే.. గుడివాడ అమర్నాథ్ ఫైర్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం తర్వాత క్రెడిట్ ఎవరిది అనే అంశంపై రాజకీయ రగడ తారాస్థాయికి చేరింది. ఎయిర్‌పోర్టు నిర్మాణంపై అధికార పార్టీ చెప్పిన కథనాన్ని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ...