భూ సేకరణ

భూ సేకరణకు వ్యతిరేకంగా మా భూమి మా హక్కు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్న ఉండవల్లి రైతుల ర్యాలీ

“మా భూములు తీసుకుని.. మా జీవితాలనే బలిచేశారు”: ఉండవల్లి రైతుల ఆగ్రహ ర్యాలీ

రాజధాని అభివృద్ధి పేరుతో భూములు తీసుకున్న ప్రభుత్వం, రైతుల భవిష్యత్తును మాత్రం గాలికొదిలేసిందని ఉండవల్లి రైతులు మండిపడ్డారు. భూ సేకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించిన రైతులు “మా భూమి.. మా హక్కు” ...