భూ అగ్రిమెంట్
రాజధాని భూములపై మళ్లీ కలకలం.. రైతు పేరుతో నకిలీ అగ్రిమెంట్ గుట్టు?
By Andhra Admin
—
అమరావతి భూ వివాదం అమరావతి రాజధాని పరిధిలో భూముల వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. తాను భూమి విక్రయించినట్లు అగ్రిమెంట్ సృష్టించారని పెదపరిమి రైతు మల్లేశ్వరరావు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక టీడీపీ ...





