భూముల హక్కులు
నాడు ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అంటూ భయపెట్టారు… నేడు ‘నక్ష’ పేరుతో అదే విధానమా? కూటమి ద్వంద్వ వైఖరిపై తీవ్ర విమర్శలు
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్‌లో భూ సంస్కరణల అంశం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై “ప్రజల భూములు లాక్కుంటారు”, “పట్టాదారుల హక్కులు ...





