బైజూస్ ట్యాబ్‌ల వివాదం

బైజూస్ ట్యాబ్‌ల వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ చర్చ

బైజూస్ ట్యాబ్‌ల వెనుక అసలు కథ ఏమిటి? నిజాలా.. లేక రాజకీయ ప్రచారమా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి బైజూస్ ట్యాబ్‌ల అంశం చర్చనీయాంశంగా మారింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆధునిక డిజిటల్ విద్య అందించాలనే ఉద్దేశంతో శాంసంగ్ ట్యాబ్‌లను పంపిణీ ...