బైజూస్ ట్యాబ్‌ల వివాదం విద్య
బైజూస్ ట్యాబ్‌ల వెనుక అసలు కథ ఏమిటి? నిజాలా.. లేక రాజకీయ ప్రచారమా?
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి బైజూస్ ట్యాబ్‌ల అంశం చర్చనీయాంశంగా మారింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆధునిక డిజిటల్ విద్య అందించాలనే ఉద్దేశంతో శాంసంగ్ ట్యాబ్‌లను పంపిణీ ...





