బాబు సర్కారు సోషల్ వేట
బాబు సర్కారు ‘సోషల్’ వేట! ప్రశ్నించే గొంతులే లక్ష్యమా?.. సోషల్ మీడియాపై ఉక్కుపాదానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే సోషల్ మీడియా గొంతులపై మరింత కఠిన చర్యలకు చంద్రబాబు సర్కారు సిద్ధమైందా? రాష్ట్ర కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయాలు ఇప్పుడు ఇదే చర్చకు కేంద్రబిందువయ్యాయి. రాష్ట్ర స్థాయి సోషల్ ...





