బాబు పెన్షన్‌ కొత్త దరఖాస్తులు

బాబు పెన్షన్‌పై అర్హుల్లో టెన్షన్

కొత్తవి ఇద్దామా.. వద్దా! బాబు పెన్షన్‌ పాలనలో అర్హుల గుండెల్లో టెన్షన్‌

—

బాబు పెన్షన్ అవ్వాతాతల సంక్షేమాన్ని రాజకీయ ప్రచారానికి పరిమితం చేశారా? అర్హులైన పేదలకు పింఛన్‌ అందించాల్సిన ప్రభుత్వం.. కొత్త పింఛన్ల దరఖాస్తులకే పరిమితులు విధించడమేంటి? రెండేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ...