బడ్జెట్ 2026
రూ.6.45 లక్షల కోట్లేనా రాష్ట్ర అప్పు? అయితే జగన్ హయాంలో రూ.14 లక్షల కోట్ల అప్పుల లెక్క ఎక్కడి నుంచి వచ్చింది?
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై మరోసారి రాజకీయ దుమారం రేగింది. 2026 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పు రూ.6,45,461 కోట్లుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే ఇదే సమయంలో జగన్ ...





