ప్రియాంక కేసు పోలీసుల నిర్లక్ష్యం

ప్రియాంక కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై వైఎస్ జగన్ ఆరోపణలు

వ్యవస్థలు నిర్వీర్యం.. ప్రియాంక కేసే నిదర్శనం! సీసీ కెమెరాలు ఉన్నా నిందితులను కాపాడే ప్రయత్నమా?

యాక్సిడెంట్‌గా చిత్రీకరించి కేసును నీరుగార్చే కుట్ర? పోలీసుల నిర్లక్ష్యంపై విచారణకు జగన్ డిమాండ్.. మద్యం, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్‌లా చంద్రబాబు తీరు అంటూ మాజీ సీఎం ధ్వజం ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలే ...