ప్రిజనర్ ఎవరు విజనరీ ఎవరు తీర్పు ప్రజలదే

ప్రిజనర్ ఎవరు విజనరీ ఎవరు తీర్పు ప్రజలదే అంటూ లోకేష్ వ్యాఖ్యలకు జగన్ పనులపై వైసీపీ కౌంటర్

‘ప్రిజనర్’ అంటూ జగన్‌పై సెటైర్లు.. మరి ఈ పనులన్నీ చేసింది ఎవరు? లోకేష్ వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్!

“ప్రిజనర్‌కు విజనరీకి తేడా ఉంటుంది.. బెంగళూరులో ఉండే జగన్‌కు ఏం తెలుస్తుంది” అంటూ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా ...