ప్రశ్నపత్రం పునరావృతం
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరీక్షల నిర్వహణలో డొల్లతనం.. ప్రశ్నపత్రం లీకేజీ కాకపోయినా జవాబుదారీతనం ఎక్కడ?
By Andhra Admin
—
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరీక్షల వివాదం ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ పరీక్షల్లో ఒకే ప్రశ్నపత్రం రెండుసార్లు.. జనవరిలో అడిగిన ప్రశ్నలే నవంబర్‌లోనూ యథాతథం – వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో వర్సిటీ చెలగాటమా? ఆంధ్రప్రదేశ్‌లో ...





