ప్రకాశం జిల్లా వార్తలు
మెరిట్ జాబితాలో పేరు ఉన్నా ఉద్యోగం రాలేదు! డీఎస్సీ-2025లో బయటపడిన కొత్త అక్రమం?
By Andhra Admin
—
క్రీడాశాఖ పోస్టుల ఎంపికలో మోసం జరిగిందంటూ యువకుడి ఆరోపణలు ఉద్యోగం దక్కక ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉలవపాడు అభ్యర్థి డీఎస్సీ-2025 నియామకాల ప్రక్రియపై మరోసారి వివాదం చెలరేగింది. ప్రకాశం జిల్లా ఉలవపాడుకు చెందిన ...





