పోలింగ్ బూత్ మార్పులు
తప్పు మీది.. తిప్పలు మాకా? ఓటర్ల జాబితా సవరణ పేరుతో ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారా!
By Andhra Admin
—
2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ పూర్తయినా నోటీసులు.. 44.21 లక్షల మందిని మళ్లీ విచారణకు పిలుపు.. 44.89 లక్షల ఓట్ల తొలగింపుపై ప్రశ్నలు.. ఫారం-8తో కుటుంబాలను చెల్లాచెదురు చేస్తున్నారన్న ఆరోపణలు.. రెండు రాష్ట్రాల్లో ...





