పేదల సమస్యలు
కుటుంబ నియంత్రణ వివాదం..! మన్యం జిల్లాలో వైద్యశాఖ వింతపోకడలపై దుమారం
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబ నియంత్రణ కూడా ఇప్పుడు ప్రభుత్వ అనుమతితోనే జరగాలా..? ఇద్దరు పిల్లలు చాలనుకునే పేద కుటుంబాన్ని బలవంతంగా మూడో బిడ్డ కోసం ఒత్తిడి చేయడం ఏ రకం పాలన..? పార్వతీపురం మన్యం ...





