పేదలు

ఉచితాలా రాయితీలా - పేదలకు సంక్షేమ పథకాలు, పెద్దలకు రాయితీలపై రాజకీయ చర్చను ప్రతిబింబించే ఫీచర్డ్ ఇమేజ్

ఉచితాల పేరుతో పేదలపై ముద్ర..! పెద్దలకు దోచిపెడితే అది అభివృద్ధా..?

పేదలకు ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తే అది దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందట..! కానీ వేల కోట్ల రూపాయల భూములు, రాయితీలు, పన్ను మినహాయింపులు, ప్రభుత్వ ఆస్తులు పెద్ద పెద్ద ...