పేదరికం
అటు ఆకలి కేకలు.. ఇటు ఆహార వృథా! ప్రపంచాన్ని కుదిపేస్తున్న అసమానత.. పాలకుల లెక్కలేనితనానికి నిదర్శనమా?
By Andhra Admin
—
ప్రపంచంలో ఆకలి సమస్య ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు కడుపునిండా తిండి లేక అల్లాడుతుంటే.. మరోవైపు తినదగిన ఆహారం భారీగా వృథా అవుతోంది. ఒక మనిషికి కనీసం ఒక్కపూట భోజనం దొరకని దుస్థితి ...




