పునరావాసం
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత ఎవరిది..? రిబ్బన్ కటింగ్‌లా.. లేక మూడేళ్ల భూసేకరణ, పరిహారం, అనుమతుల పోరాటమా?
By Andhra Admin
—
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) ఇప్పుడు రాజకీయ ఘనతల పోటీకి కేంద్రబిందువుగా మారింది. విమానాశ్రయం వద్దకు వెళ్లి రిబ్బన్లు కత్తిరించడం, సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోలు దిగడం సులభమే. కానీ వేలాది ...





