పార్వతి ఆరోపణలు

సుగాలి ప్రీతి కేసులో నిందితులకు పవన్ అమ్ముడుపోయారని ఆరోపిస్తున్న తల్లి పార్వతి, పవన్ కళ్యాణ్ ఫోటోలతో రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్

సుగాలి ప్రీతి కేసులో పవన్‌పై పార్వతి సంచలన ఆరోపణలు.. “నిందితులకు అమ్ముడుపోయారు.. కేసును నీరుగారుస్తున్నారు”

సుగాలి ప్రీతి హత్యాచార కేసు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమార్తెకు ...