పామిడి

గుంతకల్లు ఎన్నికల బెదిరింపుల ఆరోపణలు – వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థికి సంబంధించిన వైరల్ ఫోన్ ఆడియో

నామినేషన్ వేస్తే కాళ్లు విరగ్గొడతామంటూ హెచ్చరికలు? గుంతకల్లులో వైరల్‌గా మారిన ఆడియో!

—

గుంతకల్లు ఎన్నికల బెదిరింపుల ఆరోపణలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో పామిడి మండలం కొత్తపల్లికి చెందిన వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి రమేష్‌ను టీడీపీ నేతలు ఫోన్‌లో బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. నామినేషన్ వేస్తే ...