పల్లా శ్రీనివాసరావు

లోకేశ్ ఫార్ములా 80-15-5 సీట్ల పంపకంపై జనసేన ఆశలు

లోకేశ్ ఫార్ములానే ఫైనల్‌? జనసేన ఆశలపై నీళ్లు.. స్థానిక ఎన్నికల్లో 80–15–5తో కూటమిలో కొత్త చిచ్చు!

—

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కూటమి రాజకీయాల్లో సీట్ల పంపకం కొత్త వివాదానికి తెరలేపుతున్నట్లు కనిపిస్తోంది. టీడీపీకి 80 శాతం, జనసేనకు 15 శాతం, బీజేపీకి 5 శాతం సీట్లు కేటాయించే ...