పబ్లిసిటీ ఖర్చులు

ఏపీ ఖర్చుల జాబితాపై చంద్రబాబు పాలనను టార్గెట్ చేస్తూ వైరల్ అవుతున్న రాజకీయ పోస్టర్

ఖజానా ఖాళీ.. ప్రచారాలే భారీ..! బాబు పాలనపై వైరల్ అవుతున్న 20 ఖర్చుల లెక్కలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ప్రభుత్వ ఖర్చులు, అప్పులు, ప్రజాధన వినియోగంపై తీవ్ర చర్చ మొదలైంది. “సమ్మెలు మానవి – శోకాలు బాబువి” అనే పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టర్ ...