పంచాయతీల ఆదాయం

జగన్ పాలనలో పెరిగిన పంచాయతీల ఆదాయం, బాబు పాలనలో తగ్గిన గ్రామ పంచాయతీల సగటు ఆదాయం

పంచాయతీల ఆదాయానికి బాబు సర్కార్‌లో గండి.. జగన్ పాలనలో పెరిగిన గ్రామీణ ఆర్థిక బలం ఎక్కడికి పోయింది?

—

పంచాయతీల ఆదాయం ఆర్బీఐ గణాంకాలతో బయటపడిన పాలనల మధ్య వ్యత్యాసం.. జగన్ హయాంలో గణనీయంగా పెరిగిన పంచాయతీల ఆదాయం.. కూటమి ప్రభుత్వంలో మళ్లీ తగ్గిన వైనం! పంచాయతీల ఆదాయం జగన్ పాలనలో పల్లెలకు ...