న్యాయవాదుల ఫీజులు

సిద్ధార్థ్ అగర్వాల్ రూ.88.50 లక్షల న్యాయవాది ఫీజు

మొన్న సిద్ధార్థ లూథ్రా.. నేడు సిద్ధార్థ అగర్వాల్! ప్రజాధనంపై చంద్రబాబు సర్కార్‌కు అంత ప్రేమ ఎందుకు?

ప్రజల సొమ్ముతో న్యాయవాదులకు కోట్ల ఫీజులు.. తాజాగా సిద్ధార్థ అగర్వాల్‌కు రూ.88.50 లక్షలు! ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని న్యాయవాదుల ఫీజుల పేరుతో భారీగా ఖర్చు చేస్తోందంటూ వైఎస్సార్‌సీపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ...