నాయుడుపేట

వెబ్‌సోల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోయిన దృశ్యం

మరో ‘పవర్‌’ కంపెనీ పరార్‌.. టాటా పవర్‌ బాటలో వెబ్‌సోల్‌! ప్రభుత్వ పెద్దల ‘కప్పం’ దెబ్బకు ఏపీకి టాటా?

రూ.3,538 కోట్ల పెట్టుబడితో నాయుడుపేటలో సోలార్‌ సెల్‌ యూనిట్‌కు ప్రతిపాదన.. రూ.2,212 కోట్ల రాయితీలు, 123.45 ఎకరాల భూమి కేటాయింపు.. అయినా ఎనిమిది నెలలుగా ఒక్క అడుగు ముందుకు పడలేదు! కీలక మంత్రి ...