నామినేషన్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు
నామినేషన్ల కేంద్రాల్లో ఏం జరుగుతోంది? సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు!
By Andhra Admin
—
స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిందే.. నామినేషన్ల ప్రక్రియపై నిఘా పెట్టాలని ఆదేశం | వైఎస్సార్సీపీ పిటిషన్పై స్పందించిన ఉన్నత న్యాయస్థానం నామినేషన్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల నిర్వహణ, ...




