నరసరావుపేట JNTU హాస్టల్స్

నరసరావుపేట JNTU హాస్టల్స్ 85 శాతం పూర్తైన నిర్మాణం

జగనన్న వేసిన పునాదిపై లోకేష్‌ హంగామా! 85% పూర్తయిన నరసరావుపేట JNTU హాస్టళ్లకు ఇప్పుడు క్రెడిట్‌ చోరీ?

—

నరసరావుపేట JNTU హాస్టల్స్ పునాది వేసింది జగనన్న ప్రభుత్వం.. నిధులు కేటాయించింది జగనన్న ప్రభుత్వం.. నిర్మాణ పనులు చేపట్టి 85 శాతం వరకు పూర్తి చేసింది జగనన్న ప్రభుత్వం.. కానీ ఇప్పుడు మాత్రం ...