నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో డీఎస్సీ ఉద్యోగాలు
నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో డీఎస్సీ ఉద్యోగాలు.. శాప్, క్రీడాసంఘాల పాత్రపై ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.కె. పురుషోత్తం సంచలన ఆరోపణలు
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాలలో స్పోర్ట్స్ కోటా పేరుతో భారీ అక్రమాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ (APOA) అధ్యక్షుడు ఆర్.కె. పురుషోత్తం తీవ్ర ఆరోపణలు చేశారు. పలు క్రీడాసంఘాలు నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ...





