నకిలీ జూడో సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలు
నకిలీ జూడో సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలు..! ఏడాది క్రితమే ఫిర్యాదు.. అయినా ఎందుకు మౌనం?
By Andhra Admin
—
జూడో అసోసియేషన్ మాజీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కిరణ్ సంచలన ఆరోపణలు.. మెగా డీఎస్సీ–2025లో క్రీడా కోటా పేరుతో అక్రమాలకు తెరలేపారా? నకిలీ జూడో సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలు ఉపాధ్యాయ నియామకాల్లో పారదర్శకతపై ...





