దేవాలయాల నిధులు

దేవదాయ నిధులను తల్లికి వందనం పథకం కోసం రూ.26.03 కోట్లు మళ్లిస్తున్నారనే వివాదంపై రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్.

దేవాలయాల నిధులపై ప్రభుత్వం కన్ను..! ‘తల్లికి వందనం’ కోసం రూ.26.03 కోట్లు మళ్లింపు?.. టీటీడీ సహా దేవదాయ సంస్థలకు షాక్!

ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాల నిధులపై మరోసారి తీవ్ర రాజకీయ వివాదం చెలరేగే పరిస్థితి కనిపిస్తోంది. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన దేవదాయ నిధులను ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే వార్తలు ...