తూర్పు గోదావరి

పోలవరం కాలువ మట్టి తరలింపు ఆరోపణలు

పోలవరం కాలువ మట్టిపై కలకలం.. తెర వెనుక ఎవరున్నారు?

—

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పోలవరం కాలువ కట్టల నుంచి మట్టి, గ్రావెల్‌ తరలింపుపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలువ నిర్మాణ ప్రాంతాల్లోని మట్టిని ప్రైవేట్‌ లేఅవుట్లు, రహదారి పనులకు తరలిస్తున్నారని విమర్శలు ...