తుపాను సహాయక చర్యలు
తుపాను బీభత్సం కంటే ప్రచార ఆర్భాటమే ఎక్కువా? క్షేత్రస్థాయిలో రైతుల గోడు పట్టించుకునేదెవరు?
By Andhra Admin
—
అర్నబ్ తుపాను ఏరియల్ సర్వేలు, ఫొటో షూట్లతో హడావుడి.. రెండు రోజుల్లో విద్యుత్ పునరుద్ధరణ అంటూ ప్రకటనలు.. కానీ తుపాను ప్రభావిత గ్రామాల్లో ఇంకా చీకట్లు, పొలాల్లోనే రైతుల కన్నీళ్లు! తుపాను వచ్చి ...





