డీఎస్సీ 2025 సీబీఐ విచారణ

డీఎస్సీ 2025 సీబీఐ విచారణ డిమాండ్‌పై వైఎస్ జగన్

డీఎస్సీ 2025లో ఏమి జరిగింది? సీబీఐ విచారణ డిమాండ్ వెనుక అసలు కారణాలేంటి?

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2025 నియామకాలపై వివాదం మరింత ముదురుతోంది. ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో పలు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ...