డీఎస్సీ మెగా కవరింగ్

డీఎస్సీ మెగా కవరింగ్ వివాదం, కాల్ లెటర్లు మరియు ఎంపిక జాబితాలపై తలెత్తిన అనుమానాలు

డీఎస్సీపై మెగా కవరింగ్‌..? కాల్‌ లెటర్లు, ఎంపిక జాబితాలపై పెరుగుతున్న అనుమానాలు

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఒక పోస్టుకు ఒక్కరినే ఎంపిక చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు కాల్‌ లెటర్లు పంపిన ప్రభుత్వం, ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా ...