డీఎస్సీ అక్రమాలు ర్యాలీలు

డీఎస్సీ అక్రమాలపై ఉద్యమం మరింత ఉధృతం

సంచలన మలుపు.. డీఎస్సీ వివాదంపై ఉద్యమం మరింత ఉధృతం! రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీలు

డీఎస్సీ అక్రమాల ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ పోరుబాట.. ప్రభుత్వ ఆంక్షలను అధిగమించి రిలే దీక్షలు.. నేడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు డీఎస్సీ నియామకాలపై ఆరోపణలు కూటమి ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరకాటంలోకి నెడుతున్నాయా? ...