డిపాజిట్ స్కాం
బెజవాడ పోలీస్ బాస్‌పై భారీ ఆరోపణలు.. అద్వైక ట్రేడింగ్ కేసులో రూ.300 కోట్ల డిపాజిట్ మోసం, డీల్ జరిగిందా?
By Andhra Admin
—
పోలీస్ దర్యాప్తుపై కొత్త ప్రశ్నలు.. డిపాజిటర్లకు న్యాయం జరిగిందా? విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్వైక ట్రేడింగ్ సంస్థకు సంబంధించిన అక్రమ డిపాజిట్ల కేసు మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ ...





