ట్విన్ టన్నెల్

రాయ్‌పూర్–విశాఖ కారిడార్: విశాఖ అభివృద్ధికి జగన్ విజన్

464 కిలోమీటర్ల కారిడార్‌లో భారీ ముందడుగు.. జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఫలితాల దిశగా!

విశాఖపట్నాన్ని దేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన రాయ్‌పూర్–విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ (NH-130CD) ప్రాజెక్టు మరో కీలక మైలురాయిని చేరుకుంటోంది. 464 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్‌లో భాగంగా ...