ట్రూ–అప్
రూ.7,500 కోట్ల నష్టాల చీకటిలో కృష్ణపట్నం విద్యుత్ కేంద్రం.. చివరకు భారం ఎవరి మీద?
By Andhra Admin
—
2,400 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఎస్‌డీఎస్‌టీపీఎస్ నిర్వహణ భారంగా మారిందా? ఏపీఈఆర్‌సీకి సమర్పించిన నివేదికలో వెలుగులోకి వచ్చిన లెక్కలు.. ప్రజలపై మరోసారి చార్జీల భారం పడే పరిస్థితి! ఎస్‌డీఎస్టీపీఎస్ నష్టాలు కృష్ణపట్నంలోని దామోదరం ...





