టాటా పవర్
పెట్టుబడుల బాటలో ఏపీకి వరుస షాకులు.. మరో రెండు కంపెనీలు పరార్! 7కు చేరిన జాబితా.. రూ.16,248 కోట్లకు ఏమైంది?
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులకు భారీ ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తున్నామని కూటమి ప్రభుత్వం చెబుతున్న వేళ.. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. జీవోలు జారీ చేసి, భూములు కేటాయించి, భారీ ...





