జనసేన సీట్ల పంపకాలు

జనసేన సీట్ల పంపకాలపై టీడీపీతో వివాదం

జనసేనకు సీట్లివ్వడంలో టీడీపీ మెలికలు.. త్యాగాలన్నీ పవన్‌ పార్టీకి మాత్రమేనా?

—

కూటమిలో అధికారం టీడీపీ చేతుల్లో.. సీట్ల దగ్గరకు వచ్చేసరికి జనసేనకు కోతలా? అసెంబ్లీ ఎన్నికల్లో సర్దుకుపోయిన జనసైనికులకు స్థానిక ఎన్నికల్లోనూ అన్యాయమే జరుగుతోందన్న అసంతృప్తి పెరుగుతోంది. ఆరు మేయర్‌ స్థానాలు, 38 మున్సిపాలిటీలను ...