జనసేన వైరల్ వార్త

శివాలయంలో వైరల్ వీడియోపై ఫ్యాక్ట్ చెక్ – జనసేన కార్యకర్త అనే వైరల్ ప్రచారంపై వాస్తవాల విశ్లేషణ

శివాలయంలో దుశ్చర్య చేసిన వ్యక్తి జనసైనికుడేనా? వైరల్ ప్రచారం వెనుక అసలు నిజం ఇదే!

శివాలయంలో శివలింగంపై సిగరెట్ వెలిగించిన వీడియో దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలించింది. అయితే ఈ ఘటన కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అయిన మరో ప్రచారం ఏమిటంటే… “వీడియోలో కనిపించిన వ్యక్తి జనసేన ...