జనసేన వివాదం

హేమంత్‌పై పోలీసు కాల్పులు – ఏపీలో మహిళల భద్రతపై రాజకీయ చర్చ

హేమంత్‌పై పోలీసు తూటాలు.. మరి అధికార పక్ష నేతల ఆరోపణలపై ప్రభుత్వం ఎందుకు మౌనం?

—

హేమంత్‌పై ఆరు రౌండ్ల కాల్పులు.. అధికార పక్ష నేతల విషయంలో అదే వేగం ఎందుకు కనిపించడం లేదు? హేమంత్‌పై పోలీసు కాల్పులు ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, బాలికల భద్రతపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ...