జగన్ ఆరోగ్య సంస్కరణలు

జగన్ ఆరోగ్య సంస్కరణలు – ప్రపంచ బ్యాంకు పత్రంలో ప్రస్తావించిన ఏపీ వైద్య రంగ మార్పులు

ప్రపంచ బ్యాంకు పత్రంతో బట్టబయలైన నిజం.. జగన్‌ది ప్రభుత్వ వైద్యం, బాబుది ప్రైవేట్‌ బాట!

ప్రపంచ బ్యాంకు పత్రం ఒకటి.. ఏపీ ఆరోగ్య రంగంపై సాగుతున్న రాజకీయ ప్రచారానికి చెక్‌ పెట్టే వివరాలు మరోవైపు! ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేయడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ...