చంద్రబాబు పేపర్ లీకులు

చంద్రబాబు పేపర్ లీకుల చరిత్రపై జగన్ ఆరోపణలు, డీఎస్సీ లీక్ వివాదం నేపథ్యంగా రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్

“లీకుల రాజకీయం కాదు.. లీకుల చరిత్రే! చంద్రబాబు పాలనపై జగన్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ప్రశ్నాపత్రాల లీకేజీల అంశం సంచలనంగా మారింది. ముఖ్యంగా డీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ ఆరోపణల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. చంద్రబాబు నాయుడు పాలన ...