గ్రామీణ ద్రవ్యోల్బణం
నింగిలోకి నిత్యావసరాల ధరలు.. ఏపీలో సామాన్యుడి బతుకు మరింత భారం!
By Andhra Admin
—
రాష్ట్రంలో నెలనెలా పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ప్రజలపై ధరల దెబ్బ ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఒకవైపు ఆదాయాలు ఆశించిన స్థాయిలో పెరగకపోగా.. మరోవైపు కూరగాయలు, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర ...





