గీతం యూనివర్సిటీ

గీతం వర్సిటీ భూములపై సమగ్ర దర్యాప్తు కోరుతున్న మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ

గీతం భూములపై మళ్లీ కలకలం.. సమగ్ర దర్యాప్తు చేయాల్సిందేనా? ఈఏఎస్ శర్మ ఘాటు లేఖతో అధికారుల్లో కదలిక

—

గీతం వర్సిటీ భూములపై సమగ్ర దర్యాప్తు విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీకి సంబంధించిన ప్రభుత్వ భూముల వ్యవహారం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. గీతం వర్సిటీ ఆధీనంలోని భూములపై సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను ...