గంజాయి నెట్‌వర్క్
కుప్పంలో గుప్పు.. రాష్ట్రం నిండా గంజాయి ఊడలు!
By Andhra Admin
—
రాష్ట్రం గంజాయి రహితమంటూ హామీ.. రెండేళ్లలో దందాకు గేట్‌వేగా మారిందా? కుప్పం నుంచి ఏజెన్సీ వరకు.. విశాఖ నుంచి తిరుపతి దాకా మత్తు జాడలు!గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం దందాపై తీవ్ర ఆరోపణలుటీడీపీ ...





